¡Sorpréndeme!

Vijayawada దుర్ఘటన పై సమగ్ర దర్యాప్తు కు Pawan Kalyan డిమాండ్!! || Oneindia Telugu

2020-08-09 1 Dailymotion

Janasena chief pawan kalyan,TDP Cheif chandrababu naidu, bjp leader somu veerraju response on vijayawada swarna palace covid center mishap
#PawanKalyan
#Vijayawada
#ChandrababuNaidu
#TDP
#RameshHospitals
#Janasena
#Swarnapalace

అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సోము వీర్రాజు అన్నారు. ఘటన చోటు చేసుకున్న కొద్దిసేపటికే సోము వీర్రాజు స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రికి చేరుకున్నారు. సహాయక చర్యల గురించి ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని, వాటి స్థితిగతులను సమీక్షించాలని అన్నారు.